Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ: విజయసాయి రెడ్డి సంచలనం
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని, పార్టీ అధ్యక్షులు ధనికులుగా..
ప్రజలు పేదలుగా మిగిలిపోయారని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు.
2029 ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే లోకేష్, వైసిపికి ఓటేస్తే జగన్ సీఎం అవుతారని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో అవినీతిపై పోరాటం చేయాలన్నా, సరైన పోటీతత్వం ఉండాలన్నా మార్పు అవసరమని ఆయన పేర్కొన్నారు.
అందుకే ఈ రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
తమ కొత్త పార్టీకి ఓటేస్తే యువతరంలో ఒకరిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టం చేశారు.



